తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో వ్యక్తి మృతి... కడసారి చూసేందుకూ రాని కుటుంబ సభ్యులు.. - కరోనా తాజా వార్తలు

కరోనా... అయినా వాళ్లనూ దూరం చేసింది. సొంత మనిషి చనిపోతే.. ఖననం చేసేందుకు కూడా రావడం లేదు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

man died with corona in jagityala
కరోనాతో వ్యక్తి మృతి... కడచూపుకైనా రాని కుటుంబసభ్యులు

By

Published : Aug 3, 2020, 6:48 PM IST

జగిత్యాల పట్టణానికి చెందిన ఓ టైలర్‌ జగిత్యాల ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవటం వల్ల మున్సిపల్‌ ట్రాక్టర్​లో సిబ్బందే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మార్చురీ నుంచి ట్రాక్టర్‌లో ఎక్కించుకున్న సిబ్బంది... మృత దేహాన్ని ఖననం చేశారు.

ABOUT THE AUTHOR

...view details