జగిత్యాలలో ఓ మహిళ 20 రోజులుగా రోడ్డు పక్కనే జీవనం సాగిస్తోంది. నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి చేరింది. మస్థితిమితం కోల్పోయి చిరునామాను చెప్పలేకపోతోంది. చేతిలో చిల్లి గవ్వ లేక యాచన చేస్తూ జీవిస్తోంది. ఆమెను గుర్తు పట్టిన వారు సంబంధికులకు సమాచారమివ్వాలని స్థానికులు కోరారు.
20 రోజులుగా రోడ్డు పక్కనే జీవనం సాగిస్తున్న మహిళ - jagityala latest news
లాక్డౌన్తో ఓ మహిళ 20 రోజులుగా రోడ్డు పక్కనే జీవనం సాగిస్తోంది. ఇంటికి వెళ్లలేక జగిత్యాలలో రోడ్డు పక్కన యాచన చేస్తూ జీవిస్తోంది.
20 రోజులుగా రోడ్డుపైనే జీవనం సాగిస్తున్న మహిళ