మహాశివరాత్రి సందర్భంగా.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు గాలిపల్లి చోలేశ్వర్ పెన్సిల్ మొన మీద శివాలయాన్ని చెక్కారు.
పెన్సిల్ మొనపై శివాలయం - micro art on pencil
జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మకళాకారుడు పెన్సిల్ మొన మీద శివాలయాన్ని చెక్కారు. ఈ కోవెలను రూపొందించేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టినట్లు అతను తెలిపారు.
పెన్సిల్ మొనపై శివాలయం
నాలుగు స్తంభాలు, శిఖరంతో 0.03 సెంటీమీటర్ల పరిమాణంలో కోవెలను రూపొందించినట్లు చోలేశ్వర్ తెలిపారు. ఈ ఆలయాన్ని చెక్కేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టినట్లు చెప్పారు.
- ఇదీ చూడండి :దక్షిణ కైలాసంగా శ్రీకాళహస్తి ఎలా మారింది..?