జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను నిలువరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
జగిత్యాలలో కఠినంగా అమలువుతున్న లాక్డౌన్ - telangana news updates
జగిత్యాల జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టి.. 10 తర్వాత బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
Lockdown strictly enforced in jagityala district
జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, ఆర్డీవో మాధురి, జిల్లా ఎస్పీ సింధూశర్మ లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు