వెంకన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు - korutla mla vidyasagar rao and his wife visited lord venkateshwara temple at metpally jagtial district
జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీవేంకటేశ్వర ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు పాల్గొన్నారు.
korutla mla vidyasagar rao and his wife visited lord venkateshwara temple at metpally jagtial district
జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తైన సందర్భంగా పంచామృత అభిషేకాలు చేశారు. వివిధ పుష్పాలతో వైకుంఠవాసుణ్ని అందంగా అలంకరించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
- ఇదీ చూడండి : 'ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన'
Last Updated : Jul 23, 2019, 3:06 PM IST