జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆటోను నడిపి ఆకట్టుకున్నారు. పురపాలక అభివృద్ధిలో భాగంగా 16 మున్సిపాలిటీ ఆటోలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు.
మున్సిపాలిటీ ఆటోను నడిపిన కోరుట్ల ఎమ్మెల్యే - ఆటోను నడిపిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మున్సిపాలిటీ ఆటోను నడిపారు. మెట్పల్లి పురపాలక సంఘంలో నూతనంగా వచ్చిన 16 ఆటోలను ఆయన ప్రారంభించారు.
![మున్సిపాలిటీ ఆటోను నడిపిన కోరుట్ల ఎమ్మెల్యే Korutala MLA vidyasagar rao drives municipality auto at metpalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6292126-thumbnail-3x2-auto.jpg)
మున్సిపాలిటీ ఆటోను నడిపిన కోరుట్ల ఎమ్మెల్యే
మున్సిపాలిటీ ఆటోను నడిపిన కోరుట్ల ఎమ్మెల్యే
కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆటోను ఎమ్మెల్యే నడిపి అక్కడున్నవారిని ఆకట్టుకుని... ఉత్సాహపరిచారు.