సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని మూసివేశారు. అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆంజనేయస్వామి ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తారు. అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం మూసివేయడంతో భక్తులు లేక ఆలయ ప్రాంగణమంతా వెలవెలబోయింది.
కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత - kondagattu temple close
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఇవాళ సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు.
కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత