తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండగట్టులో ముగిసిన హనుమాన్‌ జయంతి ఉత్సవాలు - కొండగట్టులో ముగిసిన హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాలు ముగిశాయి. రాష్ట్రం నలుమూలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు.

కొండగట్టులో ముగిసిన హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

By

Published : May 30, 2019, 12:03 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో... సుమారు 3 లక్షలకుపైగా మంది భక్తులు మాల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప కాంతులతో ఆలయ పరిసరాలు మెరిసిపోయాయి.

కొండగట్టులో ముగిసిన హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details