జగిత్యాలలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత దర్శించారు. ప్రత్యేక పూజలు చేసి... జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ గృహంలో ఏర్పాటు చేసిప పంచాంగ శ్రావణంలో పాల్గొన్నారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలుగాలని ఆకాంక్షించారు. దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి జరిగే ఈ ప్రయత్నంలో శక్తి తోడవ్వాలని కవిత పేర్కొన్నారు.
'ఉగాది మార్పు... రాష్ట్రం నుంచే మొదలవ్వాలి' - candidate
"ఉగాది అంటేనే మార్పు... ఆ మార్పు మన తెలంగాణ నుంచే మొదలై దేశ అభివృద్ధికి తోడు కావాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలు ప్రజలకు చేరాలి." - కవిత
కవిత పూజలు