కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాలలోని గీత విద్యాలయం మైదానంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలంకరణ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దీపోత్సవంలో పాల్గొన్నారు. దీప కాంతులతో గీత విద్యాలయం వెలుగులు విరజిమ్మింది.
జగిత్యాలతో వైభవంగా లక్ష దీపోత్సవం... - KARTHIKA POURNAMI CELEBRATIONS IN JAGITYALA LAKSHA DEEPOSTAVAM
జగిత్యాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గీత విద్యాలయం మైదానంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని లక్ష దీపోత్సవం జరిపారు.
KARTHIKA POURNAMI CELEBRATIONS IN JAGITYALA LAKSHA DEEPOSTAVAM