తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ను నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం - ప్లాస్టిక్​ను నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం

భగత్​సింగ్ 112వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో భగత్​సింగ్ యువసేన సభ్యులు జనపనార సంచులను పంపిణీ చేశారు.

ప్లాస్టిక్​ను నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం

By

Published : Sep 28, 2019, 10:46 PM IST

భగత్‌ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని జగిత్యాలలోని భగత్‌సింగ్‌ యువసేన ఆధ్వర్యంలో జనపనారసంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ సంచులకు బదులు జనపనార సంచులను ఉపయోగించాలని కోరారు.

ప్లాస్టిక్​ను నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details