జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి ముందు పాత్రికేయులు ధర్నా చేశారు. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వయసుతో సంబంధం లేకుండా కొవిడ్ టీకాలు ఇవ్వాలని కోరారు.
వయసుతో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలి: పాత్రికేయులు - పాత్రికేయుల ధర్నా
పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వయసుతో సంబంధం లేకుండా కొవిడ్ టీకాలు ఇవ్వాలని జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి ముందు పాత్రికేయులు ధర్నా చేశారు.
![వయసుతో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలి: పాత్రికేయులు vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11656343-577-11656343-1620241081699.jpg)
పాత్రికేయుల ధర్నా
కరోనాపై అవగాహన కలిగిస్తూ.. ఇబ్బందికర పరిస్థితుల్లో.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న పాత్రికేయులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అనంతరం తహసీల్ధార్కు వినతి పత్రం ఇచ్చారు.