జగిత్యాల జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించారు. ఎస్పీ సింధు శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేతనంతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు
'ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి' - నిరుద్యోగులకు సూచనలిచ్చిన ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని.. నైప్యుణ్యాలను పెంపెందించుకోవాలని ఎస్పీ సింధు శర్మ నిరుద్యోగులకు సూచించారు.
!['ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి' jagtial sp sindhu sharma suggestions to unemployed youth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5471530-452-5471530-1577115216904.jpg)
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: సింధుశర్మ
. అపోలో, మేడికేర్, జీఎంఆర్ తదితర కంపెనీలు అర్హత కలిగిన యువకులకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చాయి. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, సుమారు 400 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: సింధుశర్మ