మధ్యప్రదేశ్‌కు చెందిన 12 మంది కూలీలు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి సొంతూరుకు కాలినడకన బయలుదేరారు. జగిత్యాల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల పోలీసులు వారికి భోజనం పెట్టి, వసతి ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ ముగిసేవరకు వసతి ఏర్పాటు చేస్తామని... ఇక్కడే ఉండాలని వలస జీవులకు పోలీసులు తెలిపారు.
కూలీలను అడ్డుకున్న పోలీసులు - jagtial police stop the migrant labours
లాక్‌డౌన్‌తో ఉపాధిలేక వలక కార్మికులు సొంతూరుకు పయానమయ్యారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు వేళ్తున్న కూలీలను జగిత్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

కూలీలను అడ్డుకున్న పోలీసులు