తెలంగాణ

telangana

ETV Bharat / state

విక్రయాలు లేక... ఇళ్లలోనే నిల్వ - jagtial farmers problems

లాక్‌డౌన్‌తో మార్కెట్‌ యార్డులను మూసివేయటం, క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో జగిత్యాల జిల్లాలో ఇంటి వసారాలో పసుపు బస్తాలు నిల్వచేస్తున్నారు.

jagtial farmers storing their grains in home
విక్రయాలు లేక... ఇళ్లలోనే నిల్వ

By

Published : Apr 30, 2020, 11:06 AM IST

లాక్​డౌన్​తో జగిత్యాల జిల్లాలో మార్కెట్​లు మూసివేశారు. క్రయవిక్రయాలు నిలిచిపోవడం వల్ల జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామంలో ఎక్కువ మంది రైతులు పసుపును ఇళ్లలోనే నిల్వచేశారు. ఇదే మాదిరిగా జగిత్యాల జిల్లాలోని వేలాదిమంది రైతులు తమ పసుపు పంటను ఉడికించి ఆరబెట్టుకుని కొమ్ములను విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details