'ప్రాణాలు నిలిపేందుకు... రక్త నిల్వలు పెంచాలి' - జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ సమీక్ష
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపేందుకు రక్తం అవసరమని.. అందుకే.. రక్త నిల్వలు పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు.
రక్త నిధులపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష
రక్త నిధి నిల్వలపై రెడ్‌క్రాస్ ప్రతినిధులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ సమీక్ష నిర్వహించారు. రక్త నిల్వలు పెంచేందుకు బ్లడ్ క్యాంపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. యువకులు రక్తదానం చేసేలా అవగాహన కల్పించాలని కోరారు.
- ఇదీ చూడండి : 'లంచాలు తిని.. ధర్నాలు చేస్తున్నారా?'