జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టారు. ఒక్కరోజులో 118 మంది వీఆర్వోలను బదిలీ చేశారు. జిల్లాలో భూ సమస్యలు, అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టులో పెండింగ్ ఉన్న కేసులపై న్యాయస్థానాల ఆదేశానుసారం నడుచుకుంటామని తెలిపారు. పారదర్శక సేవల కోసం మరింత కఠినంగా వ్యవహరిస్తామంటున్న కలెక్టర్ డాక్టర్ శరత్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
పారదర్శక సేవల కోసం కఠినంగా వ్యవహరిస్తాం: కలెక్టర్ - జగిత్యాల కలెక్టర్
భూ రికార్డుల ప్రక్షాళనలో జగిత్యాల జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఒక్క రోజులో 118 మంది వీఆర్వోలను బదిలీ చేశారు.
ప్రక్షాళన కోసం మరింత కఠినంగా వ్యవహరిస్తాం: కలెక్టర్
ఇవీ చూడండి: తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలసాని ఫిర్యాదు