దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈవీఎంల పరిశీలన కోసం 300 మంది ఇంజినీర్లతో పాటు మొత్తం 1500 మంది పని చేస్తున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు.
నిజామాబాద్‌లో వేగంగా పూర్తవుతున్న పోలింగ్ ఏర్పాట్లు - jagityala
భారత ఎన్నికల చరిత్రలోనే 12 ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఆసక్తి రేపుతున్న నిజామాబాద్ స్థానంలో ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మోడల్ పోలింగ్ బూతును ఏర్పాటు చేసినట్లు జగిత్యాల కలెక్టర్ తెలిపారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి