తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చందనోత్సవం

ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చందనోత్సవం

By

Published : May 16, 2019, 2:53 PM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహస్వామి మూల విగ్రహాలకు చందన విలేపనం చేశారు. జిల్లా కలెక్టర్ శరత్​ చందనోత్సవంలో పాల్గొన్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

చందనోత్సవం

ABOUT THE AUTHOR

...view details