తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్‌ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన కలెక్టర్‌ - mission bhageratha works

జగిత్యాలలోని లక్ష్మీపూర్‌లో మిషన్ భగీరథ పనులు వంద శాతం పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్‌ గ్రామాన్ని సందర్శించి ప్రజలను నీటి సరఫరాపై పలు సందేహాలు నివృత్తి చేశారు.

మిషన్‌ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన కలెక్టర్‌

By

Published : Jul 10, 2019, 8:16 AM IST

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్‌ 100 శాతం పూర్తి అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ గ్రామంలో సందర్శించారు. గ్రామంలో నీటి సరఫరాను పరిశీలించిన ఆయన గ్రామస్తులను నీటి సరఫరాపై ఏవైనా సందేహాలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 100 శాతం నల్లా కనెక్షన్‌ పూర్తైందని... మిగతా గ్రామాల్లోనూ పూర్తి చేస్తామని, ఇంటింటికి తాగునీరు అందిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తెలిపారు.

మిషన్‌ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన కలెక్టర్‌
ఇవీ చూడండి: 'అసెంబ్లీ నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టేయాలి'

ABOUT THE AUTHOR

...view details