జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. బదిలీపై వచ్చిన ఆయన ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపై పట్టు సాధిస్తూ ఏ అంశాల్లో వెనుకబడిందో పరిశీలించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
భూ సమస్యలు పరిష్కరిస్తాను: జగిత్యాల కలెక్టర్ - జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లాలో ప్రత్యేకంగా భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా పాలనాధికారి గుగులోతు రవి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం చేయాల్సిన మరిన్ని విషయాలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
భూ సమస్యలు పరిష్కరిస్తాను: జగిత్యాల కలెక్టర్
ప్రత్యేకంగా భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న రవితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి:హాజీపూర్ కేసులో న్యాయం జరిగింది: పికెట్ పోలీసులు