తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్​ - జగిత్యాల జిల్లా తాజా వార్తలు corona news in jagtial

జగిత్యాల జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా పాలనాధికారి రవి తెలిపారు. కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు.

Interview with District Collector Ravi
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్​

By

Published : Apr 1, 2020, 2:55 PM IST

దిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి క్వారంటైన్ హోంకు తరలించామని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. వలసదారులకు బియ్యం, ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో తాజా పరిస్థితిపై పాలనాధికారితో ముఖాముఖి.

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details