తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్క చేనులో ముమైత్​, తమన్నా - మక్క చేనులో ముమైత్​, తమన్నా

ఎక్కడో హైదరాబాద్​, ముంబయిలో ఉండాల్సిన సినీ తారలు మొక్క జొన్న చేలో ఉండడమేంటి అనుకుంటున్నారా..? అవును  మీరు విన్నది నిజమే మొక్కజొన్న చేలో ముమైత్​ ఖాన్​, తమన్నా ఉన్నారు.

మక్క చేనులో ముమైత్​, తమన్నా

By

Published : Nov 16, 2019, 5:52 PM IST

పంటను పశుపక్షాదుల నుంచి రక్షించుకోవడానికి రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అన్నదాతలు వినూత్న పద్ధతులు అనుసరిస్తుంటారు. జగిత్యాల జిల్లా రాయపట్నం, గొల్లపల్లి గ్రామాల్లోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద సైజులో సినీ తారల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు చూసిన పక్షులు బెదిరి పంట పొలాల్లోకి రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు.

మక్క చేనులో ముమైత్​, తమన్నా

ABOUT THE AUTHOR

...view details