తెలంగాణ

telangana

ETV Bharat / state

Heavy rains: భారీ వర్షం.. రైతన్నలకు నష్టం - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం రైతుల కళ్లముందే తడిసి ముద్దైంది. నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయి.. రైతులకు నష్టం వాటిల్లింది.

Heavy rains
Heavy rains

By

Published : Jun 5, 2021, 8:56 PM IST

జగిత్యాల జిల్లా సారంగాపూర్​ మండలంలోని రంగాపేటలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో చెట్ల కొమ్మలు విరిగి పడగా.. పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. వీటితోపాటు కల్లాల్లో ఉన్న ధాన్యం రైతుల కళ్లముందే తడిచి ముద్దైంది. నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయి.. రైతులకు నష్టం వాటిల్లింది. గత నెల రోజులుగా కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details