జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఆరుతడి పంటలు ఎండిపోతున్న దశలో ఈరోజు కురిసిన వాన పంటలకు జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఉన్న ప్రజలు వర్షంతో ఇబ్బంది పడ్డారు.
జగిత్యాల పట్టణంలో భారీ వర్షం - వర్షం
జగిత్యాలలో భారీ వర్షం నమోదైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈరోజు కురిసిన వాన ఎండిపోతున్న పంటలకు జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
భారీ వర్షం