తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య గొంతు కోసి..తాను కోసుకున్నాడు

భార్య గొంతుకోసి తాను  కోసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  తీవ్ర గాయాలపాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

By

Published : Aug 16, 2019, 5:50 PM IST

భార్య గొంతు కోసి..తాను కోసుకున్నాడు


జగిత్యాల జిల్లాకు గంగాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్‌కి చెందిన తిరుపతి రాఖీ పండుగ సందర్భంగా తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. తిరుపతికి ఈ మధ్యే సింగరేణిలో ఉద్యోగమొచ్చింది. ఏమైందో ఏమో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో భార్య గొంతుకోసి..తాను ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్య గొంతు కోసి..తాను కోసుకున్నాడు
ఇదీ చూడండి: డ్రోన్ కలకలం: చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details