జగిత్యాల జిల్లా మెట్పల్లి బీసీ సంక్షేమ వసతిగృహంలో ఐదో విడత హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ అధికారి భద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటమే కాకుండా... వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలు ఇంట్లో నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
మెట్పల్లి బీసీ వసతిగృహంలో హరితహారం - bc welfare hostel
జగిత్యాల జిల్లా మెట్పల్లి బీసీ సంక్షేమ వసతిగృహంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ అధికారి భద్రయ్య పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
మెట్పల్లి బీసీ వసతిగృహంలో హరితహారం