తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో వైభవంగా హనుమాన్​ జయంతి వేడుకలు

మెట్​పల్లిలో హనుమాన్​ జయంతి వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని కాశిబాగు ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి తమ మెుక్కులు తీర్చుకుంటున్నారు.

హనుమాన్​ జయంతి వేడుకలు

By

Published : Apr 19, 2019, 9:52 AM IST

హనుమాన్​ జయంతి వేడుకలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పురాతన కాశి బాగు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details