జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీ 30 శాతం ప్రకటించటం, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - Government employees celebrated in jagital district.
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. 30 శాతం పీఆర్సీ ప్రకటించటంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
జగిత్యాల తహసీల్ చౌరస్తాలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచా కాల్చి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ :పెద్దఅంబర్‌పేట్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి