తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లా బోర్నపల్లి వద్ద గోదావరి పరవళ్లు - నిజామాబాద్ జిల్లా

జగిత్యాల జిల్లా బోర్నపల్లి వద్ద ఉన్న గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వంతెనపై రాకపోకలు సాగించే వారు ఈ నీటి ప్రవాహాన్ని తిలకించి పరవశిస్తున్నారు.

జగిత్యాల జిల్లా బోర్నపల్లి వద్ద గోదావరి పరవళ్లు

By

Published : Oct 25, 2019, 12:34 AM IST

జగిత్యాల జిల్లా బోర్నపల్లి వద్ద గోదావరి పరవళ్లు
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 8 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులడం వల్ల గోదావరి పరవళ్లు తొక్కుతోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్-జగిత్యాల జిల్లాలను కలిపే బోర్నపల్లి వంతెనపై రాకపోకలు సాగించేవారు గోదావరి నీటి ప్రవహాన్ని తిలకిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details