తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా అఖండ సూత్ర యజ్ఞం - gandhi jayanthi celebrations

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో అఖండ సూత్ర యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది.

మెట్​పల్లిలో ఘనంగా అఖండ సూత్ర యజ్ఞం

By

Published : Oct 2, 2019, 1:23 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఖాదీలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అఖండ సూత్ర యజ్ఞాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా రాట్నాల ద్వారా దారం వడుకుతూ ఖాదీ కార్మికులు, కార్యకర్తలు మాలను తయారుచేస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని మెట్​పల్లివాసులు పండుగలా జరుపుకుంటారు. రఘుపతి రాఘవ రాజారామ్​ అని స్తుతిస్తూ మహాత్ముడిని గుర్తు చేసుకున్నారు.

మెట్​పల్లిలో ఘనంగా అఖండ సూత్ర యజ్ఞం

ABOUT THE AUTHOR

...view details