కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర ఘాట్ల వరకు వరద నీరు చేరింది. ఎల్లంపల్లి జలాశయం బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల జిల్లా సరిహద్దులో ఉన్న రాయపట్నం పాత వంతెన పూర్తిగా మునిగిపోయింది. వరద పెరుగుతుండడం వల్ల నదిలోకి వెళ్లకూడదని రెవెన్యూ అధికారులు తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
పరవళ్లు తొక్కుతొన్న గోదావరి - కడెం జలాశయం
గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర ఘాట్ల వరకు వరద నీరు చేరింది.
పరవళ్లు తొక్కుతొన్న గోదావరి
ఇవీ చూడండి: స్నేహం... అక్షరాలకందని అనుభూతుల జీవన ప్రయాణం..