జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం మూసివేసిన తర్వాత అక్కడ ఉన్న వందలాది వానరాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ మిత్రబృందం ఆ మూగజీవాల ఆకలిని అర్థం చేసుకొని.. పండ్లు, కూరగాయలు, చపాతీలు అందిస్తున్నారు. కరీంనగర్ పట్టణ రెండో ఠాణా సీఐ దేవారెడ్డి తనవంతు సహాయం చేస్తున్నారు. వానరాల ఆకలి కేకలపై మిత్రబృందం సభ్యుడు సత్యానందతో ముఖాముఖి..
కొండగట్టులో వానర ప్రేమికులు ఏం చేశారంటే... - కొండగట్టులో కోతులకు పండ్లు పంపిణీ
లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతున్న వేళ మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కొండగట్టు ఆలయం వద్దనున్న వానరాల ఆకలి కేకలు విన్న కరీంనగర్‌కు చెందిన మిత్రుల బృందం ఆ మూగజీవాల ఆకలి తీరుస్తోంది.
కొండగట్టులో వానర ప్రేమికుడు ఏం చేశాడంటే..