తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో ఆకట్టుకున్న అమ్మాయిల నృత్యాలు - వేడుక

జగిత్యాలలోని ఓ ప్రైవేట్​ కళాశాలలో నిర్వహించిన ప్రెషర్స్​డే కార్యక్రమంలో అమ్మాయిల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

జగిత్యాలలో ఆకట్టుకున్న విద్యార్థునుల నృత్యాలు

By

Published : Aug 25, 2019, 12:28 AM IST


జగిత్యాలలో ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు ప్రెషర్స్‌ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థునుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లి దండ్రులు హాజరయ్యారు. ఉత్సహంగా సాగిన ఈ వేడుకల్లో అధ్యాపకులు పాల్గొన్నారు.

జగిత్యాలలో ఆకట్టుకున్న విద్యార్థునుల నృత్యాలు

ABOUT THE AUTHOR

...view details