జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సినిమా పాటలకు నృత్యాలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు. జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ జరిపిన ఈ వేడుకలో తల్లిదండ్రులు కూడా పాల్గొని ఉత్సాహంగా గడిపారు.
కలర్ఫుల్గా ఫ్రెషర్స్‌డే.. - freshers-day-as-color-full
ఓ ప్రైవేట్ కళాశాలలో ఫ్రెషర్స్‌డే కలర్ఫుల్గా సాగింది. విద్యార్థులంతా ఉత్సాహంగా డ్యాన్సులతో దుమ్మురేపారు.
కలర్ఫుల్గా ఫ్రెషర్స్‌డే..