జగిత్యాల రాంబజార్లోని ధనలక్ష్మి ప్లంబింగ్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పైపులు, డ్రమ్ములకు మంటలు అంటుకుని పె స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో సూమారు రూ.20 లక్షల మేర నష్టంద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా... హుటాహుటిన ఘటనా వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. భారీగా చెలరేగిన మంటలకు అక్కడే ఉన్న పచ్చని చెట్లు కూడా కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ప్లంబింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షలు నష్టం - FIRE ACCIDENT IN PLUMBING SHOP AT JAGITYAL
జగిత్యాలలోని ఓ ప్లంబింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలు అదులోకి తెచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలతో సుమారు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.
![ప్లంబింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షలు నష్టం FIRE ACCIDENT IN PLUMBING SHOP AT JAGITYAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5344938-thumbnail-3x2-pppp.jpg)
FIRE ACCIDENT IN PLUMBING SHOP AT JAGITYAL
ప్లంబింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం... 20 లక్షల మేర నష్టం
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!