ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించిన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన యువతను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సన్మానించారు. మట్టినే నమ్ముకున్న కర్షకుల పిల్లలు... 15మంది వైద్యులుగా, మరో 9 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండి... దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చారు. అందరూ ఒక దగ్గరికి చేరి సందడి చేశారు. ఇవాళ ఊరంతా పండగ వాతావరణం సంతరించకుంది.
పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం - ficilitation by mla sanjay kumar
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. వివిద వృత్తుల్లో స్థిరపడ్డ పలువురు గ్రామ యువకులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సన్మానించారు.
పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం