రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల సందర్భంగా అధికారులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో జోనల్, ఎన్నికల అధికారులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో వివరించారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని పంపిణీ చేశారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం - election training
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం