తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబాయిలో ఘనంగా దీపావళి సంబురాలు - Diwali is celebrated in Dubai

దుబాయిలో ఘనంగా దీపావళి సంబురాలు జరుపుకున్నారు. విద్యుత్​ దీపకాంతులతో దుబాయి నగరం మెరిసిపోయింది.

దుబాయిలో ఘనంగా దీపావళి సంబురాలు

By

Published : Oct 28, 2019, 9:42 AM IST

దీపావళి పండుగను దుబాయిలోనూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా దుబాయ్​ నగరం విద్యుత్​ దీప కాంతులతో మెరిసిపోయింది. నోరూరించే వందలాది రకాల మిఠాయిలను దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. అక్కడి తెలుగు ప్రజలు ఈ వేడుకను ఉత్సహంగా జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ సంబురాలు నిర్వహించుకున్నారు. తెలుగు ప్రజలకు దుబాయిలో ఉంటున్న యువకులు శుభాకాంక్షలు తెలిపారు.

దుబాయిలో ఘనంగా దీపావళి సంబురాలు

ABOUT THE AUTHOR

...view details