తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2020, 6:20 PM IST

ETV Bharat / state

గొల్లపల్లి పోలీసులకు డ్రైఫ్రూట్స్, విటమిన్ మాత్రల పంపిణీ

జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్​ సిబ్బందికి జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి.. డ్రైఫ్రూట్స్, విటమిన్ మాత్రలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

distribution of dray fruits and vitamin tablets to the gollapalli police in jagtial district
గొల్లపల్లి పోలీసులకు డ్రైఫ్రూట్స్, విటమిన్ మాత్రల పంపిణీ

డీజీపీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్​ సిబ్బందికి జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి... డ్రైఫ్రూట్స్, విటమిన్ మాత్రలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు.

విధి నిర్వాహణలో కొంత మంది సిబ్బంది వైరస్​ బారిన పడ్డారు. ఓ ఎస్సైతో పాటు మరో ఆరుగురు సిబ్బంది కరోనా బారినుంచి కోలుకుని ఇటీవలే వీధుల్లో చేరారు.

ఇవీ చూడండి:నూతన విద్యా విధానం: బంగరు భవితకు నారుమడి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details