జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. వైభవంగా సాగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజున వెంకటేశ్వర స్వామికి ఏకాంతోత్సవాన్ని నిర్వహించారు. రంగు రంగుల పూలతో స్వామి వారిని అలంకరించి... ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఘనంగా ముగిసిన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - బ్రహ్మోత్సవాలు
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
ఘనంగా ముగిసిన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
TAGGED:
బ్రహ్మోత్సవాలు