జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి 18వరకు 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు.
ధర్మపురి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం - ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 6నుంచి ప్రారంభం కానున్నాయి. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఆలయ ఈఓ శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ఆర్త శ్రీకాంత్ ముఖాముఖి..
![ధర్మపురి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం dharmapuri lakshmi narasimha swami bhramhostav to be started in this month 6th in jagityala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6292174-402-6292174-1583320982391.jpg)
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు.
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం