జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు నిండి వెలుపల వరకు భక్తులు బారులు తీరారు.
కొండగట్టులో పోటెత్తిన భక్తులు..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తులు సందడి చేశారు. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.
కొండగట్టులో పోటెత్తిన భక్తులు..
స్వామి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తున్నట్లు అధికారులు చెప్పారు.