జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం - devotees rush at kondagutta hanuman temple
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 50 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం
లైన్లు నిండిపోయి ఆలయం బయటవరకు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టగా... సుమారు 50 వేల మంది భక్తులు దర్శనార్థం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?