ధనుర్మాసం శనివారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ధర్మపురి నారసింహుని ఆలయంలో భక్తుల రద్దీ - devotees rush at dharmapuri temple
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
![ధర్మపురి నారసింహుని ఆలయంలో భక్తుల రద్దీ devotees rush at dharmapuri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5446723-thumbnail-3x2-raddi.jpg)
ధర్మపురి నారసింహుని ఆలయంలో భక్తుల రద్దీ
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా నారసింహుని నామస్మరణతో మార్మోగింది.
ధర్మపురి నారిసింహుని ఆలయంలో భక్తుల రద్దీ
ఇదీ చదవండిఃదిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి
Last Updated : Dec 21, 2019, 2:30 PM IST