ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఆలయంలో లోక కల్యాణం కోసం ఈ వేడుకలు నిర్వహిస్తారు.
కొండగట్టులో వైభవంగా పవిత్ర ఉత్సవాలు - ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు వైభవంగా సాగాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకల్లో విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పఠనం చేశారు.
కొండగట్టులో వైభవంగా పవిత్ర ఉత్సవాలు
కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తులు పఠించారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం