వినాయక చవితి పర్వదినాన పూజా సామగ్రి, పూలు, పత్రిలు కొనుగోలు జగిత్యాల జిల్లా మార్కెట్కు జనం పోటెత్తారు. అదే సమయంలో టవర్ సర్కిల్ ప్రాంతంలో నిత్యజనగణమన ప్రారంభమైంది. బిజీగా ఉన్న వారంతా ఒక్కసారిగా జాతీయ జెండాకు వందనం చెబుతూ అక్కడే నిల్చుని సెల్యూట్ కొట్టారు. గతేడాది జగిత్యాలలో నిత్య జనగణమనను ప్రారంభించారు. ఈ దేశభక్తి చాటే అద్భుత దృశ్యాలు ఈటీవీభారత్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
చవితి వేళ దేశభక్తి చాటిన జగిత్యాల వాసులు - దేశభక్తిని చాటుకున్న జగిత్యాల జిల్లావాసులు'
వినాయకచవితి పర్వదినాన పూలు, పత్రి కొనేందుకు జగిత్యాల మార్కెట్కు పోటెత్తారు. అంతలో నిత్యజనగణమన ప్రారంభం అయినందున బిజీగా ఉన్న వారందరూ జాతీయ జెండాకు వందనం చెబుతూ అలానే నిలబడిపోయారు.
![చవితి వేళ దేశభక్తి చాటిన జగిత్యాల వాసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4314705-thumbnail-3x2-vysh.jpg)
దేశభక్తిని చాటుకున్న జగిత్యాల జిల్లావాసులు
దేశభక్తిని చాటుకున్న జగిత్యాల జిల్లావాసులు
ఇదీ చదవండిః గణేశుడికీ ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!
TAGGED:
desha bhakti at jagityal