తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా దండారి వేడుకలు - వైభవంగా దండారి వేడుకలు

జగిత్యాల జిల్లా మంగెళ గోండుగూడెంలో దండారి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివాసీ మహిళలు సంప్రదాయ బద్ధంగా  నృత్యాలు చేశారు.

వైభవంగా దండారి వేడుకలు

By

Published : Oct 25, 2019, 6:37 PM IST

దీపావళి సందర్భంగా ఆదివాసీలు నిర్వహించుకునే దండారి వేడుకలు జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం మంగెళ గోండుగూడెంలో ఘనంగా జరిగాయి. ఆదివాసీలు సంప్రదాయ బద్ధంగా గుస్సాడీ నృత్యాలు చేశారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని గూడెంల నుంచి తరలి వచ్చిన ఆదివాసీలతో గోండుగూడెం సందడిగా మారింది. దీపావళి రోజు వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.. రోజుకో గ్రామంలో ఈ వేడుకలు జరుగనున్నాయి.

వైభవంగా దండారి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details