తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2019, 12:37 PM IST

ETV Bharat / state

పులి అంటే ఆసక్తిగా తిలకిస్తారు.. ఎక్కడో తెలుసా ?

పులిని చూడగానే ఎవరైనా భయపడతారు..కానీ ఇక్కడ మాత్రం పులి అనగానే ఆసక్తిగా తిలకిస్తారు. ఇంతకీ పులి కథ ఏంటో తెలియాలంటే జగిత్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.

'పులి అంటే ఆసక్తిగా తిలకిస్తారు.. ఎక్కడో తెలుసా'?

జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ళ బావి సమీపంలో ఉంటున్న నకాసి కళాకారులు 40 ఏళ్లుగా పులి పుర్రెలు తయారు చేస్తున్నారు. మట్టి, చింత గింజలు, కర్ర పొట్టుతో తయారు చేస్తున్న ఈ పుర్రెలు అందంగా.. చూడ ముచ్చటగా ఉంటున్నాయి. జగిత్యాల ప్రాంతంలో పది రోజుల పాటు సాగే మొహర్రం వేడుకలకు ఇక్కడి నుంచే పుర్రెలు కొనుగోలు చేసి తీసుకెళతారు. వేడుకలలో ఈ పుర్రెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పులి అంటే ఆసక్తిగా తిలకిస్తారు.. ఎక్కడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details