జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద స్థానిక కౌన్సిలర్ గుగ్గిళ్ల హరీశ్ 108 కొబ్బరికాయలు కొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలవాలని కోరుకున్నట్లు హరీశ్ తెలిపారు.
మాజీ ఎంపీ కవిత గెలవాలని 108 కొబ్బరికాయలు కొట్టిన కౌన్సిలర్ - మాజీ ఎంపీ కవిత జగిత్యాల వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలవాలని కోరుకుంటూ జగిత్యాలలోని సాయిబాబా ఆలయంలో కౌన్సిలర్ గుగ్గిళ్ల హరీశ్ 108 కొబ్బరికాయలు కొట్టారు.
మాజీ ఎంపీ కవిత గెలవాలని 108 కొబ్బరికాయలు కొట్టిన కౌన్సిలర్
అనంతరం సాయిబాబా ఆలయంలో కౌన్సిలర్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హరీశ్‌తో పాటు తెరాస కార్యకర్తలు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.